తీగలకు తగిలిన గణపతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కరెంట్ తీగలకు తగిలి గణపతి తలభాగం పూర్తిగా ధ్వంసం 20 మంది యువకులకు తప్పిన ప్రమాదం.. అప్రమత్తమైన పోలీసులు ఆర్మూర్ (ప్రభంజనం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శుక్రవారం దేవి ఆలయం వద్ద శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కోరుట్ల నుంచి కామారెడ్డికి తరలిస్తున్న భారీ గణపతి విగ్రహం విద్యుత్ స్తంభానికి ఉన్న తీగలకు తగలడంతో విగ్రహం తలభాగం పూర్తిగా తెగి కిందపడిపోయింది. విగ్రహాన్ని తరలిస్తున్న వాహనంలో ఉన్న సుమారు 20 మంది యువకులకు పెను ప్రమాదం తప్పింది. ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త...