సీరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్…రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు   రూ. 12 లక్షల విలువైన 80 గ్రాముల బంగారం స్వాధీనం  క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ) : వివిధ కమిషనరేట్ల పరిధిలో వరుసగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్థులతో పాటు ఒక చోరీ సొత్తు గ్రహీతను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు...