జీర్ణకోశ సమస్యలకు అధునాతన ఎండోస్కోపీతో పరిష్కారం..

పెద్ద శస్త్రచికిత్సలను నివారించిన మెడికవర్ వైద్యులు 40 ఏళ్ల రోగికి దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం.. 39 ఏళ్ల రోగికి అరుదైన పేగు కణితి తొలగింపు శేరిలింగంపల్లి, ( ప్రభంజనం ) జీర్ణకోశ సంబంధిత క్లిష్టమైన వ్యాధులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలతో చికిత్స అందిస్తూ, పెద్ద శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయాలను అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్య బృందం రెండు కీలక విజయాలు సాధించింది. కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరా పగడపెల్లి నేతృత్వంలో ఇద్దరు రోగులకు వినూత్న ఎండోస్కోపీ విధానాలతో...