ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్య
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన క్రైమ్ బ్యూరో: ( ప్రభంజనం ) ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్యకు గురైన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన రెహానా ( 21 ) బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే...