గోకరకుంట చెరువులో ఆక్రమణలు… సర్వే నంబర్ 2లో భూకబ్జాకు యత్నం
సర్వే నంబర్లు 3, 5, 6లో అక్రమ లేఔట్.. 1981 నాటి ఫోర్జరీ లేఔట్ పత్రాలు.. 2023లో అక్రమ దస్తావేజుల సృష్టి? కుంటలో మట్టి నింపి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం బాధితులు దయానంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి మేడ్చల్/ కీసర ( ప్రభంజనం ) : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం గోధుమకుంట గ్రామ పరిధిలోని గోకరకుంట చెరువు భూమి, దాని పరిసర సర్వే నంబర్లలో అక్రమ లేఔట్ కార్యకలాపాలు, ఆక్రమణలు...