Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.1.58 లక్షలు దాటిన పసిడి

బిజినెస్ డెస్క్,( ప్రభంజనం ):  దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు బలమైన మద్దతు లభించడంతో దేశీయంగా కూడా బంగారం రేట్లు పైకి కదిలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.58 లక్షల స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఇటీవల గణనీయంగా పెరగడం ఈ దూకుడుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. డాలర్‌ బలహీనత.. బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గుదల బంగారం ధరల పెరుగుదలకు ప్రధానంగా అమెరికా ట్రెజరీ...