భారత్‌లో మళ్లీ తగ్గిన బంగారం ధరలు..
హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే! హైదరాబాద్ ( ప్రభంజనం ):భారత్‌లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.710 మేర తగ్గింది. గురువారం కూడా బంగారం ధర రూ.1,260 మేర తగ్గిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 14) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10...