దక్షిణాఫ్రికా వెళ్లే భారతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే వీసా!

భారతీయ పర్యాటకుల కోసం దక్షిణాఫ్రికా కొత్త ఈటీఏ విధానం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు.. 24 నుంచి 48 గంటల్లోనే అనుమతి టూరిజం, వ్యాపార అవసరాలకు 90 రోజుల వరకు చెల్లుబాటు పాస్‌పోర్ట్‌కు డిజిటల్‌గా లింక్ అయ్యే ఎలక్ట్రానిక్ పర్మిట్ ప్రస్తుతం మూడు ప్రధాన విమానాశ్రయాల ద్వారానే ప్రవేశానికి అవకాశం సఫారీలో సింహాలను చూడాలని, అందమైన గార్డెన్ రూట్‌లో డ్రైవ్ చేయాలని లేదా కేప్ టౌన్ నగరంలో కొన్ని రోజులు గడపాలని కలలు కంటున్నారా? అయితే, భారతీయ ప్రయాణికులకు ఇది శుభవార్త. దక్షిణాఫ్రికా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు...