విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా వీరికి హాలిడేస్
మూడు రోజులు సెలవులు.. హాలిడేస్ ప్లాన్.. తెలంగాణ : హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం, బోనాల సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. బోనాల సెలవుపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, లాంగ్ వీకెండ్ కోసం ఇప్పటికే పలువురు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉన్నాయి. ఆగస్టు 10న బోనాల పండుగ...