ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ప్రభుత్వం ఉండొద్దు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం పని చేయాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చౌటుప్పల్‌, ప్రభంజనం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాన్ని తాను విమర్శించడం...