కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా…

బోర్డు తీసేసి ప్లాట్ల విక్రయం అధికారులు స్పందించి కబ్జాలను అడ్డుకోకపోతే కలెక్టరేట్ ముట్టడి బాధితులు, ప్రజల హెచ్చరిక జవహర్ నగర్, (ప్రభంజనం) మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని 338 సర్వే నంబర్‌లోని విలువైన ప్రభుత్వ భూమి కబ్జాదారుల పాలువుతున్నా సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న తహసీల్దార్ ఈ సర్వే నంబర్‌లోని స్థలం ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించి, అక్కడ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. పైగా అందులో ఒక ఎకరం...