న్యూ ప్రశాంత్ నగర్ లో ఘనంగా గణేష్ వేడుకలు..
రూ.52, వేల116 ధర పలికిన లడ్డూ మియాపూర్: ( ప్రభంజనం ) మియాపూర్ న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి 7రోజులు పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమజ్జనం రోజున గణేష్ లడ్డూ వేలం పాట చేపట్టారు. ఈ లడ్డూను కాలనీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గౌడ్ రూ.52వేల116లకు దక్కించుకున్నారు. ప్రతి ఏటా సంప్రదాయంగా నిర్వహించే వేలం పాటలో లడ్డును కైవాసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉదయకుమార్ గౌడ్ తెలిపారు. లడ్డు వేలంలో పాడుకోవడం...