ఆర్మూర్ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన పాఠశాల ప్రిన్సిపాల్ మధులత ఆర్మూర్: ( ప్రభంజనం ) ఆర్మూర్‌లోని శ్రీ చైతన్య పాఠశాల శాఖలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మధులత జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మధులత మాట్లాడుతూ.. స్వేచ్ఛ అనేది మనకు లభించిన ఒక బహుమతి మాత్రమే కాదు, అది మనపై ఉన్న ఒక బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి...