మాణికేశ్వరి నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తార్నాక, (ప్రభంజనం): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతాఫల్మండి డివిజన్‌ పరిధిలోని మాణికేశ్వరి నగర్‌లో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్‌ జిల్లా, వడ్డే ఓబన్న ఉత్సవ కమిటీ సభ్యుడు గండికోట కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో సికింద్రాబాద్‌ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే, ఇంచార్జ్‌ ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాణికేశ్వరి నగర్‌లోని ఆటో స్టాండ్‌ వద్ద గండికోట కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాణికేశ్వరి నగర్‌ కమాన్‌, ఎస్‌బీఐ ఏటీఎం, కాంగ్రెస్‌...