మియాపూర్‌లో ఘనంగా క్లారా బ్రైడల్ స్టూడియో ప్రారంభం

బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల చేతుల మీదుగా ప్రారంభోత్సవం ప్రత్యేక అతిథులుగా టేస్టీ తేజ, రామకృష్ణ హాజరు బ్యూటీ, ఫ్యాషన్, బ్రైడల్ సేవలన్నీ ఒకేచోట శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మియాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లారా బ్రైడల్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మియాపూర్ మెట్రో సమీపంలోని కల్వరీ టెంపుల్ లైన్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, అగ్నిపరీక్ష ఫేమ్...