ఉప్పల్ లో జీవీ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
నటి భాగ్యశ్రీ బోర్సే చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం శాంతినగర్‌లో సరికొత్త షాపింగ్ అనుభూతి.. పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, (ప్రభంజనం): శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి భాగ్యశ్రీ బోర్సే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాల్‌లోని వివిధ వ్యాపార విభాగాలను సందర్శించి, వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. నిర్వాహకులు...