ఘనంగా ఏకదంతునికి పూజలు…
రూ.1లక్ష 62 వేలకు లడ్డు గెలుచుకున్న హరీష్ రెడ్డి అభినందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్, జంపన, పాండు యాదవ్.. కంటోన్మెంట్, (ప్రభంజనం) గణేష్ నవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఇతర నాయకులతో కలిసి మర్రి రాంరెడ్డి కాలనీ, నూతన్ కాలనీ, చిన్న తోకట్ట, ధనలక్ష్మీ కాలనీలలో నెలకొల్పిన మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండప నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీగణేష్, జంపన ప్రతాప్ లను శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇతర నాయకులతో కలిసి...