మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమం
సీపీఅర్ నిర్వహణపై అవగాహన పాల్గొన్న మెడికవర్ వైద్యులు, పలువురు ప్రముఖులు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్, సీపీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, సీపీఆర్ పై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ,...