బతుకమ్మకు ఎంత కష్టమొచ్చే..!

బతుకమ్మను వదిలేందుకు చెరువుల్లో నీరు కరువు ..? తెలంగాణ ఆడపడుచుల పండుగకు నీటి కష్టాలు.. చెరువుల్లో నీరు లేక, బతుకమ్మలు ఎక్కడ వదలాలో తెలియక అయోమయం అడుగంటిన చెరువులు, నెర్రబారిన కుంటలు బతుకమ్మ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలంటున్న ఆడపడుచులు కీసర : ( ప్రభంజనం ) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతీ ఇంటా కోలాహలం నెలకుంటుంది. అత్తగారింటి నుండి ఆడపడుచులు వచ్చి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా మహిళలు బతుకమ్మను...