Jubilee Hills CI suspension: జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్.. నిర్లక్ష్యమే కారణం!

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌కు సంబంధించిన వ్యవహారంలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినట్లు అభియోగాలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేయడంతో పాటు, అతన్ని అదుపులోకి తీసుకోవడంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. సీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం...