భర్త పైశాచికత్వం.. భార్యను చంపుతూ అత్తమామలకు వీడియో కాల్

కర్ణాటకలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త చనిపోతున్న కూతురిని వీడియో కాల్‌లో తల్లిదండ్రులకు చూపించిన వైనం వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకం పుట్టింటి నుంచి నమ్మించి తీసుకొచ్చిన రోజే హత్య నిందితుడు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కర్ణాటకలో ఒక కిరాతక ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను నిందితుడు వీడియో కాల్ ద్వారా అత్తమామలకు చూపించాడు. బాగల్‌కోట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర...