Hyderabad: యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై వేధింపులు.. పృథ్వీశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై కేసు నమోదు పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఆర్ సీ పురంలో జీరో ఎఫ్ఐఆర్ చేసి మాదాపూర్ పోలీసులకు బదిలీ...   సైబరాబాద్,( ప్రభంజనం ) :బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై పలుమార్లు లైంగిక, కుల వివక్ష వ్యాఖ్యలు చేసి వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు, నిందితుడు పృథ్వీశ్వర్ రెడ్డి వివిధ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లలో...