నా బౌలింగ్‌ను ఐసీసీ క్లియర్ చేసింది.. అయినా అవుటైనప్పుడల్లా వేధిస్తున్నారు: పాక్ స్పిన్నర్
అవుటైనప్పుడల్లా బ్యాటర్లు తన యాక్షన్‌ను ప్రశ్నిస్తున్నారని ఉస్మాన్ తారీఖ్ ఆవేదన బౌలింగ్ యాక్షన్ సక్రమంగా ఉందో లేదో చూడాల్సింది అంపైర్లని, బ్యాటర్లు కాదని వ్యాఖ్య గతంలోనూ టామ్ బాంటన్, కామెరాన్ గ్రీన్ ఇలాగే చేశారని గుర్తుచేసుకున్న ఉస్మాన్ పీఎస్‌ఎల్‌లో తన యాక్షన్‌పై ఫిర్యాదు వచ్చినా ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చిందని స్పష్టీకరణ ఉస్మాన్ యాక్షన్ నిబంధనల ప్రకారమే ఉందని అశ్విన్ కూడా గతంలో చెప్పిన వైనం పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్, తన బౌలింగ్‌లో అవుటైన ప్రతిసారీ బ్యాటర్లు తన బౌలింగ్ యాక్షన్‌ను ప్రశ్నించడంపై...