పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. కొన్ని సింపుల్‌ చిట్కాలు!

ప్రతి పండు, కూరగాయ నిల్వ కాలం వేరు సరైన నిల్వతో ఎక్కువ రోజులు తాజాదనం  బూజు పట్టిన బెర్రీలు, ద్రాక్ష పారేయడం మంచిది మొలకెత్తిన బంగాళాదుంపలు వాడొద్దు యాపిల్స్, అరటిపండ్లను ఇతర పండ్లతో ఉంచొద్దు అవసరమైనంత మాత్రమే కొనడం ఉత్తమం మార్కెట్‌ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలు రెండు రోజుల్లోనే పాడైపోతుంటే బాధగా అనిపిస్తుంది. సరైన విధంగా నిల్వ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి పండు, ప్రతి కూరగాయ నిల్వ కాలం ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు, పక్కన ఉంచే...