సర్ పై స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
పార్టీ నాయకులకు కుత్బుల్లాపూర్ కో ఆర్డినేటర్ దిశా నిర్దేశం సర్ కార్యక్రమంలో చొరవ చూపిన నేతలకు కలిసి సన్మానం మేడ్చల్ ప్రతినిధి: (ప్రభంజనం ) సర్ పై స్ఫూర్తితో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఏపీ మిథున్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు గురువారం బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ -2026 కార్యక్రమం...