ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం

ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన  గచ్చిబౌలి, ఆగస్టు 8: ( ప్రభంజనం ) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ ఆర్) సర్వీస్‌ రోడ్డులో శనివారం అర్ధరాత్రి 12.25 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్‌ (25), దేరామ్‌ (24) నగరానికి వలసవచ్చి కొల్లూరులోని ఇంద్రారెడ్డి నగర్‌లో నివాసం ఉంటూ టైల్స్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరిద్దరూ శనివారం అర్ధరాత్రి ఇంద్రారెడ్డినగర్‌ నుంచి నానక్‌రామ్‌గూడలోని...