Jagadgirigutta Crime News: జగద్గిరిగుట్టలో రెచ్చిపోయిన దొంగలు, మోసగాళ్లు అరెస్ట్

రెండు రోజుల్లో ఐదు కేసులు ఛేదించిన పోలీసులు రూ. 9 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, రూ. 10 లక్షల బ్యాటరీల రికవరీ మేడ్చల్ (ప్రభంజనం): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వివిధ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం రెండు రోజుల్లోనే ఐదు సంచలనాత్మక కేసులను ఛేదించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం మరియు విలువైన సొత్తును రికవరీ...