రూ. 50 వేల ఆర్థిక సాయంతో బాలుడికి జనసేన నేతల భరోసా

పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు: శంకర్ గౌడ్ శేరిలింగంపల్లి ( ప్రభంజనం): జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడికి ఆపద్బాంధవుడిలా నిలిచారు శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన నేత, బీసీ యువసేన జాతీయ అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి. కూకట్‌పల్లి సీబీసీఐడీ కాలనీలో జరిగిన ఈ వేడుకల్లో కాలేయ మార్పిడి వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బాలుడి వైద్యం కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన...