విద్యార్థులు తప్పక చూడాల్సిన చిత్రం ‘జయంత్ అండ్ జింగో పెన్’

రెండో పాటను ఆవిష్కరించిన యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి హబ్సిగూడ, ( ప్రభంజనం): ‌విద్యార్థులు, చిన్నారులు చూడదగ్గ సందేశాత్మక చిత్రంగా ‘జయంత్ అండ్ జింగో పెన్’ నిలుస్తుందని యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం (యూఎస్‌పీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. చిలుకానగర్‌లోని యూఎస్‌పీఎఫ్ కార్యాలయంలో చిత్రంలోని రెండో పాటను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, చిన్నారులకు అనువైన చిత్రాలు రావడం లేదని, చాలా సినిమాల్లో...