JNTU student fight: జేఎన్టీయూలో ఘర్షణ.. హాస్టల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తత
కూకట్ పల్లి (ప్రభంజనం): కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంజీరా, గౌతమి హాస్టళ్ల విద్యార్థుల మధ్య జరిగిన ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత రాత్రి తీజ్ పండుగ వేడుకల సమయంలో ఒక విద్యార్థిపై కొందరు వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. క్రమంగా అది ముదిరి, మంజీరా హాస్టల్ లోపల విద్యార్థులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వివాదం అక్కడితో ఆగకుండా,...