టాల్కమ్ పౌడర్ కేసుల్లో మెట్టుదిగిన జాన్సన్ & జాన్సన్.. సెటిల్మెంట్ కోసం వేల కోట్ల‌ ఆఫర్

టాల్కమ్ పౌడర్ క్యాన్సర్ కేసుల పరిష్కారానికి జాన్సన్ & జాన్సన్ భారీ ఆఫర్ సెటిల్మెంట్ కోసం 5.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం 95 శాతం మంది బాధితులు అంగీకరిస్తేనే ఈ ఒప్పందం అమలు కేసుల్లో శాస్త్రీయ ఆధారం లేకున్నా.. వివాదానికి ముగింపు పలకడానికే ఈ నిర్ణయం 2023లోనే టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసిన సంస్థ తమ టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల 'అండాశయ క్యాన్సర్' బారిన పడ్డామంటూ దాఖలైన వేలాది కేసుల పరిష్కారానికి ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్...