సీపీఎం, ఎంసీపీఐ (యూ) నుంచి తెలంగాణ రక్షణ సేనలోకి చేరికలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ ఎస్ చీఫ్ కవిత శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆయా పార్టీల నుండి టీఆర్ ఎస్ పార్టీలోకి రాజకీయ చేరికలు జోరందుకుంటున్నాయి. సీపీఎం, ఎంసీపీఐ (యూ) పార్టీలకు చెందిన గూడా లావణ్య, గూడ శ్రీనివాస్‌తో పాటు పలువురు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వివిధ పార్టీల...