ఫీల్డింగ్‌లో కైఫ్ పెట్టిన రూల్ అదే.. యువరాజ్ నుంచి ఎంతో నేర్చుకున్నా: రైనా

తమ కాలంలో ప్రత్యేక ఫీల్డింగ్ కల్చర్ ఉండేదని చెప్పిన సురేశ్ రైనా డైరెక్ట్ త్రో కొడితేనే తుది జట్టులో చోటని కైఫ్ చెప్పేవాడని వెల్లడి కైఫ్, యువరాజ్ సింగ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని వ్యాఖ్య సిడ్నీలో ఇర్ఫాన్ పఠాన్‌తో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకున్న వైనం క్యాచ్ పట్టేటప్పుడు కమ్యూనికేషన్ ముఖ్యమని ఆ ఘటన నేర్పిందన్న రైనా భారత క్రికెట్ జట్టులో తన తరం ఆటగాళ్లు అత్యుత్తమ ఫీల్డింగ్ యూనిట్‌గా ఎలా మారారో మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా గుర్తుచేశాడు. కఠోరమైన ప్రాక్టీస్, క్రమశిక్షణ, సీనియర్...