జెన్-జీ నిరసనకారులపై కంగనా ఫైర్.. తీవ్ర వ్యాఖ్యలతో దుమారం

నీట్ నిరసనల్లో పాల్గొన్న జెన్-జీ విద్యార్థులపై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు వారి వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని పోస్ట్ కంగనా క్షమాపణ చెప్పాలంటూ విపక్ష నేతల డిమాండ్ ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఇటీవల జరిగిన నిరసనలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు "వాంతి" వచ్చేలా ఉన్నాయంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్ట్‌లు కలకలం రేపుతున్నాయి....