రూ.500 కోసం తండ్రిని చంపిన కన్న కొడుకు
కన్న కొడుకే కాల యముడు..! సంగారెడ్డి జిల్లా అల్లిపూర్‌లో దారుణ ఘటన సంగారెడ్డి ప్రతినిధి: ( ప్రభంజనం ) కేవలం రూ.500 కోసం కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన దారుణఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో ఆ డబ్బు కోసం వెతికాడు. అనంతరం తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని అనుమానించిన తుకారం,...