ఆప్త మిత్రుణ్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి మృతిపై కేసీఆర్‌ భావోద్వేగం

పెద్ది మృతిపై కేసీఆర్‌ తీవ్ర సంతాపం ఉద్యమ సహచరుణ్ని కోల్పోయానని వ్యాఖ్య పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా తెలంగాణ ఉద్యమంలో పెద్ది సేవలను గుర్తుచేసిన కేసీఆర్‌ నర్సంపేటలో గులాబీ జెండా ఎగురవేసిన ధీరుడని ప్రశంస బీఆర్ఎస్‌కు తీరని లోటని ఆవేదన ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తానొక ఆప్త మిత్రుణ్ని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు....