కొండాపూర్ ప్రభుత్య హాస్పిటల్ లో కనీస వసతులు కరువు
కరెంట్ లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు త్రాగు నీటి సదుపాయం లేక రోగుల ఇబ్బందులు లిఫ్ట్ సదుపాయం లేక బాలింతలు అవస్థలు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు ఆస్పత్రిలో వసతుల పరిశీలన శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ లోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల లేమిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ ఎస్ నాయకులు బొబ్బ నవతారెడ్డి, రవీందర్ యాదవ్, పొట్ట నరేందర్...