కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్
ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూకట్ పల్లి (ప్రభంజనం): కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రారంభించారు. క్లినిక్ నిర్వాహకులు, ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా. ప్రణయ్ రెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో చర్మవ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్స, కాస్మెటిక్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.....