Illegal Construction: కూకట్ పల్లిలో పొంచి ఉన్న ప్రమాదం…67 గజాల్లో 4వ అంతస్తు నిర్మాణం

కేవలం 67 గజాల్లోనే నాలుగో అంతస్తు వరకు దూసుకుపోతున్న వైనం మయూరి మెడికల్ హాల్ ఎదురుగా ఉన్న లైన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనులు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ స్థానికుల ఆందోళన కూకట్ పల్లి( ప్రభంజనం): నగరంలో భవన నిర్మాణ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండాపూర్ ప్రాంతంలో అతి తక్కువ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల వల్ల జరిగిన ప్రమాద ఘటనల తాలూకు భయాలు ఇంకా వీడకముందే.. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో అచ్చం అలాంటి ఘటనే పునరావృతమవుతోంది. ఎలాంటి...