పెద్దవాల్గొట్ లో భూభారతి రీ సర్వే..
గ్రామ సరిహద్దుల పరిశీలన గ్రామ కమిటీ, పెద్దమనుషుల భాగస్వామ్యంతో సర్వే సిరికొండ: (ప్రభంజనం) భూభారతి రీ సర్వేలో భాగంగా సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామ శివారు సరిహద్దుల పరిశీలన చేపట్టారు. జిల్లా కలెక్టర్, సిరికొండ తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, సర్వే బృందం గ్రామ శివారు ప్రాంతాలను పరిశీలిస్తూ సర్వే నిర్వహించారు. ఈ ప్రక్రియలో పెద్దవాల్గొట్ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దమనుషులు, సర్పంచు, ఉప సర్పంచు, గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శి,...