మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నాగారం డివిజన్ రాంపల్లిలో స్వచ్ఛందంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కీసర : ( ప్రభంజనం ) నాగారం డివిజన్ రాంపల్లిలో మాజీ కౌన్సిలర్ కౌకుట్ల అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేయడం అభినందనీయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా...