Madhapur Drugs Case: మాదాపూర్‌లో 7.02 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం..సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్‌.

మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు శేరిలింగంపల్లి (ప్రభంజనం): మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 23న రాత్రి మాదాపూర్‌ పోలీసులు ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించి సాఫ్ట్వేర్ ఉద్యోగి షేక్‌ అమ్నహ్మద్‌ (23)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 7.02 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్‌ ఫోన్‌, కాలేజీ బ్యాగ్‌ను...