మహేశ్ బాబు ‘వారణాసి’ విజువల్స్ లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
షూటింగ్ దశ నుంచే తప్పించుకోలేకపోతున్న లీకుల బెడద భారీ బడ్జెట్ గ్లోబల్ మూవీపై కఠిన సెక్యూరిటీని కోరుతున్న అభిమానులు హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంచనాల చిత్రం ‘వారణాసి’కి లీకుల సమస్య వెంటాడుతోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సుమారు 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన కొన్ని విజువల్స్ లీకై సోషల్...