జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి :కొంగరి కృష్ణ

చందానగర్ పీజేఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద కరపత్రల ఆవిష్కరణ సిఐటియు శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ   శేరిలింగంపల్లి : ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే జైలుభరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కొంగరి కృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 10న అన్ని జిల్లా కలెక్టరేట్లముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,...