కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా..
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా.. రూ.13 వేల కోట్లకు కొనుగోలు.. 24 ఆసుపత్రులు కేకేఆర్ చేతిలోకి బిజినెస్ డెస్క్: ( ప్రభంజనం ) దేశీయ హెల్త్‌కేర్ రంగంలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. మెడికవర్ ఇండియా ఆస్పత్రుల వ్యాపారాన్ని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ సుమారు 1.2 బిలియన్లకు కొనుగోలు చేసింది. స్వీడన్‌కు చెందిన మెడికవర్ ఏబీతో పాటు ఇతర మైనారిటీ వాటాదారుల వద్ద ఉన్న 100 శాతం వాటాలను కేకేఆర్ దక్కించుకుంది. ఈ లావాదేవీ విలువ సుమారు €1.2 బిలియన్లు (దాదాపు...