గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే, తహసీల్దార్..

విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు కంటోన్మెంట్, (ప్రభంజనం): గణేష్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా న్యూ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యాగణపతి ఆలయం ఆవరణలో రాణా ప్రతాప్ యువ సేన ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపంలో ప్రతీరోజు వినాయకుడికి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతి దంపతులు సందర్శించి ప్రత్యేకపూజలు చేశారు. మూడు దశబ్దాలకు పైగా రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తూ పలు బహుమతులు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్...