Narsareddy Bhupathi Reddy: మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నేతపై హత్యయత్నం?….

టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సోదరుడి కార్యాలయంపై దాడికి యత్నం కార్యాలయంపై రెక్కీ చేసిన అనంతరం దుండగుల దాడి కార్యాలయం వద్ద పార్క్‌ చేసిన కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ ప్రతినిధి (ప్రభంజనం): జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి సోదరుడిని హత్య చేసేందుకు దుండగులు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భౌరంపేట్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర పీసీసీ మాజీ...