NEET-PG 2026 :నీట్-పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు : అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మేడ్చల్: జిల్లాలో ఈ నెల 30న జరగనున్న నీట్-పీజీ (NEET-PG 2026) పరీక్షను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ...