చర్చలు విఫలం… 5 రోజులు బ్యాంకులు బంద్!

దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాల పిలుపు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె శని, ఆదివారాలతో కలిపి మొత్తం ఐదు రోజులు బ్యాంకులు బంద్ లావాదేవీలు ముందుగానే పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచన బిజినెస్ డెస్క్: ( ప్రభంజనం ) దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ చివరి వారంలో...