సోమాజిగూడలో కొత్త హంగులతో నూతన మలబార్ షో రూమ్
ప్రారంభించిన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వినియోగదారుల మన్ననలు అందుకోవాలని ఆకాంక్ష ఖైరతాబాద్: ( ప్రభంజనం ) సోమాజిగూడలో నూతన హంగులతో ఆధునీకరించిన మలబార్ షో రూమ్ ను శుక్రవారం కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో కలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకోవాలని అన్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ఆభరణాలతో మగవలు మహిళల అందం...